NOTE:

నీ విజయానికి అడ్డుకునేది..... నీ లోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేము. >

Monday, 15 September 2014

MTS CONFIRMATION MEMO - 2014

DEPT OF POSTS::INDIA
O/O  THE SUPDT.OF POST OFFICES, TIRUPATI DIVISION, TIRUPATI - 517501
No; B4/Confirmation/MTS /2014 dated at Tirupati the 15.09.2014

                              In pursuance of the orders contained The Directorate, New Delhi letter No. 60-3/2013-SPB-I dated 08.07.13 confirmation is introduced for eligible Multi Tasking Staff. In this connection the following MTS who have completed 2 years of probation period are confirmed by the competent authority in the cadre of MTS in pay band scale Rs.5200-20200 with Grade Pay of Rs.1800/- from the date noted against each.

Sl
NO.
Name and designation of the official
S/Sri/Smt.
Date of confirmation
1
P.Muneppa, MTS Kalikiri
05.07.2013
2
V.Shanmugam
MTS,Srikalahasti HO
21-06-2013
3
N.Venkataiah, MTS, Srikalahasti HO
27.06.13
4
G.Venkatramaiah
MTS,Pakala S.O
05.07.2013
5
P.Ramachandraiah
MTS,Vayalpad S.O

05.07.2013
6
V.S.Gopinath ,Orderly to SPOs, Tirupati Division
24-08-13

         SD/- 
  ( T.A.V.Sarma)
                                                                                                Supdt. of Post Offices,
                                                                                                Tiruapti - 517501
A copy of this memo is issued to
01-06. The officials concerned
07-12. The PF of the officials through Postmaster, Chandragiri HO/Srikalahasti HO/ DO, Tirupati.
13-18. The service book of the  officials through the Postmaster, Tirupati HO/Chandragiri HO/Srikalahasti HO.
19-21. The Postmaster, Tirupati HO/Srikalahasti HO/Chandragiri HO for information and necessary action
22. The  Postmaster General, Kurnool Region, Kurnool- 518002 for information.
23. Office copy
24. Spare.

                                                                                                               SD/- 
Supdt. of Post Offices,
Tirupati Division

Tirupati - 517501

Sunday, 14 September 2014

workbook on National Cleanliness Drive of Post Offices - Preservation period of various records

Rafi Ahmed Kidwai National Postal Academy (RAKNPA) has brought out an Work Book on National Cleanliness Drive of Post Offices. The preservation period of various  records as prescribed in Post Office manuals has been recorded at page no 43 to 71 of the Work Book.
Click here to view the Work Book.

PA/SA Direct Rectt Exam 2014 : Phase-2 Exam dates (Computer Typing/Data Entry)

As per the latest updates published in the official recruitment site for PA/SA Exam 2014 the exam dates for Computer Typing/Data Entry of Uttarakhand, Tamil Nadu, North East, Assam, Jharkhand, Punjab,Rajasthan and Gujrat will be as follows:

Postal Circle
Exam Date
Exam Time
Tamil Nadu (29)
24 to 29 September 2014
Refer Admit Cards
Uttarakhand (31)
25 to 27 September 2014
Refer Admit Cards
Gujrat (16)
13 to 19 September 2014
Refer Admit Cards
Rajasthan (28)
16 to 24 September 2014
Refer Admit Cards
Punjab (27)
17 to 18 September 2014
Refer Admit Cards
Jharkhand (20)
17 to 18 September 2014
Refer Admit Cards
Assam (12)
20 to 21 September 2014
Refer Admit Cards
North East (25)
21 September 2014
Refer Admit Cards

Download Admit Card/Check Result: Click Here
Know Evaluation / Qualification Criteria in Computer Typing & Data Entry Test (PAPER II): Click Here

Friday, 12 September 2014

పత్రికా ప్రకటన Dated:12.09.2012

                                              
రిపబ్లిక్  డే 2015 సందర్భంగా తపాలా శాఖ స్టాంప్ డిజైన్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. వయస్సుతో నిమిత్తం  లేకుండా ప్రతి ఒక్కరు ఈ పోటి లో పాల్గొనవచ్చును. ఈ స్టాంప్ డిజైన్ పోటి “CLEAN INDIA”  అనే విషయం ఫై జరుపబడును. దీనిలో పాల్గొనదలచువారు ఈ క్రింది నిభందనలు ప్రకారం మీ డిజైన్ ను  15-10-2014 లోపల ఈ క్రింది అడ్రస్ కు SPEED POST ద్వారా పంపవలను.
                                                                            చిరునామా
                                                                                                                          ADG(Philately)
                                                                                                                          Room No.108(B)
                                                                                                                          DAK Bhavan
                                                                                                                          Parliament Street
                                                                                                                          New Delhi-11001
                                                                            
నిభందనలు:-
1.స్టాంఫ్ డిజైన్ మీరే స్వయంగా చేసినదిగా ఉండవలను.
2. డిజైన్ నీరు కలిపిన రంగులు లేదా చమురు రంగులు మరియు సిరా ని మాత్రమే ఉపయోగించవలెను.
3. A 4 Size  కలిగిన డ్రాయింగ్ కాగితం కానీ ఆర్ట్ కాగితం మరియు ఎటువంటి వైట్ పేపర్ అయినా వాడవచ్చును. పోటి  దారులు ఈ క్రింది వివరములు డిజైన్ వెనుక వైపున అర్థమవు విధంగా వ్రాయవలను.
1. పోటి దారుని పేరు
2.వయస్సు
3.జాతి
4.పుర్తి చిరునామా Pincode తో పాటు
5.ఫొన్/మొబైల్ No.
6. డిజైన్ ని మాత్రం మడవకుండా జాగ్రత్తగా A4 Size కవర్ లో Speed Post ద్వారా పంపవలను మరియు కవర్ మీద తప్పనిసరిగా రిపబ్లిక్ డే -2015 స్టాంప్ డిజైన్ కాంటెస్ట్ అని వ్రాయవలను. మరిన్ని వివరములకు WWW.INDIAPOST.GOV.IN ని చూడవలసిందిగా  కోరుచున్నాము.
                                                                                                                                               
                                                                                                                                                

Thursday, 11 September 2014

Instructions on payment of NREGS / SSP Aadhar Enabled Payment service


                        మొదటగా, ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్విసును తిరుపతి డివిజనులో విజయవంతము చేసినందుకు కృతజ్ఞ్యతలు.  ఈ సందర్భముగా, మీకు మరికొన్ని సూచనలు ఇవ్వబడుచున్నది.

1.      ఎస్‌బి ఆర్డర్ 1 / 2013, circle office lr no BD/5-377/DCT/12-13 dated 12.03.13 ప్రకారము మరియు లెటర్ నెంబర్ BD/5-385/AEPS/KW దటెడ్ 22.05.2014 ప్రకారము POTD ద్వారా NREGS పేమెంట్ చేయుటకు వేజ్ స్లిప్ తీసుకొను అవసరం లేదు. POTD మిషిన్ లో బ్యాలెన్స్ ఉంటే, వారిని వేజ్ స్లిప్ తీసుకురమ్మని పంపకుండా వేజ్ స్లిప్ అవసరం లేకుండానే వారి అక్కౌంట్లో ఎంత మొత్తము ఉంటే అంతా పేమెంట్ ఇవ్వవలెను. కావున, NREGS కొరకు ఎటువంటి వేజ్ స్లిప్ మరియు విత్డ్రావల్ ఫరము అవసరం లేదు.
2.      Version 4.2.2 ప్రత్యేకత:
4.2.2 వర్షన్ download ఐన తరువాత NREGS వేతనదారులు వేలు POTD మెషిన్ నందు ఉంచగానే, అప్పటివరకూవాళ్ళ అక్కౌంట్ నందు నిల్వ ఉన్న మొత్తం సొమ్ము ఒకే పేమెంటులో వచ్చును. తరువాత ప్రతి పే ఆర్డరు కు ఒకసారి వేలు పెట్టి తీసుకొనవలెను. పూర్తి పే ఆర్డరు సొమ్ము విత్రాడ అవును. పే మెంటు అమౌంట్ ఎంటర్ చేయునవసరం లేదు. మరొక ముఖ్య విషయం ఏమనగా, 31.03.2014 కు మునుపు NREGS deposit అయిఉంది ఇంతవరకు అమౌంట్ తీసుకోని వేతనదారుల సొమ్ము స్టేట్ గోవెర్నమెంటుకు తిరిగి ఇవ్వవలెనని ఆలోచనలో పోస్టల్ డెపార్టుమెంటు ఉన్నది. కావున, మీరు మీ బి.ఓ. లోని  NREGS అక్కౌంట్ కలిగిన వారందరికి వాళ్ళ అక్కౌంట్ లోని సొమ్ము 15.09.2014 లోపు పేమెంటు చేయమని కొరడమైనది. ఈ విషయాన్ని, మీ ఊరిలోని NREGS వేతనదారులకు తెలిపి వారి సొమ్మును వారికి ఇవ్వవలెను.
     3. NREGS ఖాతాదారుడు చనిపోయినట్లు తెలిసినచో, మీరు వారి నామినీ చే పూర్తిగా నింపిన డెత్ సర్టిఫికేట్ 
           జిరాక్స్
, ఏ‌పి‌ఓ నుండి రేకమెండషన్ లెటర్ మరియు డెత్ క్లెయిమ్ ఫారము తీసుకొన్న తరువాతనే POTD
           నందు
death remark capture చేయవలెను. డెత్ క్లెయిమ్ ఫారము, ఎం‌పి‌డి‌ఓ లెటర్ ఫారము మీరు మీ
          
SPM ద్వారా కానీ, మీ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ నుండి తీసుకోని నామినీకు ఇవ్వండి. తగు విధంగా నిపిన
           ఫరాలను మీ
SPM గారికి పంపండి. SPM లు http://appost.aponline.gov.in నందు తమ లాగిన్ ద్వారా
         డెత్ క్లెయిమ్ అప్ప్రోవల్ చేయవలెను. ఆ తరువాత
SPM లు ఆ ఫారాములను మీ Head POST office కు
        పంపవలెను.
HPM వారి లాగిన్ ద్వారా డెత్ క్లెయిమ్ అప్రూవ్ చేయవలెను. Death claim approval
         
procedure అందరూ SPM లు మరియు HPM లకు పంపడం జరిగినది. మీరు మీ BPM లకు తగు విధంగా
         
guide చేయండి.
3.    ఎస్‌బి-3 కార్డు / పాస్బుక్కు లేని వారికి పేమెంట్ ఆఫ్ ఎన్‌ఆర్‌ఈ‌జి‌ఎస్ మరియు ఎస్‌ఎస్‌పి పెంషన్లు :
మీ మిషన్లను, అక్కౌంట్ ఉందని నిర్ధారించుకొన్నచో, వారి చెంత ఉన్న అక్కౌంట్ నెంబర్ ఆధారం ప్రకారం, ఎస్‌బి-3 కార్డ్ నింపి, వారి సంతకాలు/LTI తీసుకొని మీ ఎస్.పి.ఏ‌ఎం కు పంపినచో, వారు ఇంతకుమునుపే డి.ఓ. నుండి ఉన్న ఆదేశాల ప్రకారం, మీకు పాస్బుక్కు వ్రాసి మీకు పంపేదరు. పస్స్బూకు ప్రిపేర్ చేసే ముందు ఎస్పీఎమ్ డూప్లికేట్ బుక్స్ ఇవ్వకుండా జాగ్రత్తపడవలెను. ఆ తరువాత, పేమెంట్ చేయండి. ఈ ప్రక్రియ రెండు లేక మూడు రోజులలో ముగియవలెను. ఎస్.పి.ఏం, http://appost.aponline.gov.in లో REPORTSàGENERAL REPORTS -> RG1   : MGNREGA and SSP Account Tracking నందు, అక్కౌంట్ నెంబరు లేక పెంషను ఐడి ఎంటర్ చేసినచో, ఆ అక్కౌంట్, ఏ పోస్టాఫీసుకి చెందినదో తెలుసుకోవచ్చును.  కావున, BPM లు, SPM ను అడిగి కూడా అక్కౌంట్ వాళ్ళ ఆఫీసుది అవునో కాదో తెలుస్కోవచ్చును.
4.    మీకు ఎటువంటి సిమ్ ప్రాబ్లం ఉన్నచో, వెంటనే, 0877-2289200 నెంబరుకు ఫోన్ చేసి, డి.ఓ. ను సంప్రదించవలెను. మీకు సిగ్నల్ తక్కువ ఉంటే వెంటనే, మీ MC ని అడిగి, wire antenna ని తీసుకొని కనెక్ట్ చేసుకోండీ. వారు ఇవ్వని పక్షంలో A.P. ONLINE customer care number 040-45676677 కు కాల్ చేసి కంప్లయింట్ చేయొచ్చు.
5.    మీకు POTD లో ఏదైనా సమస్య ఉన్నచో లేదా ఏదైన ఎర్రర్లు వచ్చినచో, వెంటనే మీ మండల కొర్డినేటర్ ను సంప్రదించండి, ఆయన స్పందించనిచో వెంటనే A.P. ONLINE customer care number 040-45676677 కు కాల్ చేసి కంప్లయింట్ చేయొచ్చు. తరువాత మీ ఐ.పి.ఓ. ను/ఏ‌ఎస్‌పి ను సంప్రదించండి.
6.    POTD రోల్స్ కొరకు, మీ ఐ.పి.ఓ. ను/ఏ‌ఎస్‌పి ను  సంప్రదించవలెను.
7.    వేలు పెట్టినపుడు ఆధార్ మూడు సార్లు ఫెయిల్ అయినచో, లోకల్ బయోమెట్రిక్కు వెళుతుంది. కావున, ఎవరికి, పూర్తిగా ప్రయత్నించకుండా వెనక్కి పంపకండి.
8.    మనకు ప్రతి నెల పెంషను మొదలైన  5 రోజులలో పెన్షన్ పేమెంట్లు ఇవ్వడానికి govt ఆర్డర్ ఇచ్చినది. కావున ప్రతి ఒక్కరూ, 5 రోజులలో పెన్షన్ పేమెంట్లు పూర్తి చేయువిదంగా ప్లాన్ చేసుకోవలెను.
9.    ఏదైనా క్రొత్త వర్షన్ వచ్చినప్పుడు, మీ POTD లోనే, క్రొత్త వెర్షన్ డౌన్లోడ్ చేసుకోమని చెబుతుంది. అప్పుడు, వెంటనే enter ప్రెస్ చేయగానే download అయిపోతుంది. ఒకవేళ అవని చో, యూసర్ ఐడి 11111 ఎంటర్ చేసి, పాస్వర్డ్ 123456789 ఎంటర్ చేసి కూడా REMOTE APPLICATION సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విదంగా క్రొత్త వెర్షన్ డౌన్లోడ్ చేసుకొన్నవచ్చును.
10.  ప్రతి నెల మూడవ వారం, మీ మండల ఆఫీసు నందు, ఎం‌పి‌డి‌ఓ, పంచాయత్ సెక్రటరీ, మండల కొర్డినేటర్ మరియు బిపిఎమ్ ల మద్య సమన్వయ మీటింగ్ జరుగును. కావున, ప్రతి నెల మూడవ వారం, ఎం‌పి‌డి‌ఓ పిలుపు మేరకు, బిపిఎమ్ లు , csp లు తమ బి.ఓ. పరిదిలో ఏమైనా సమస్యలు ఉన్నచో, వారి మండల ఆఫీసు నందు జరుగు మీటింగుకు తప్పక హాజరుకావలెను.
11.   పెన్షనర్ల పేర్లు, ఆధార్ కార్డుకి మరియు మన పాసుబుక్కుకు వ్యత్యాసమున్నచో, వాటి వివరములు ఒకచోట రాసుకొని, ఆ వివరములను పై తెలపబడిన మీటింగులందు, ఏం.పి.డి.ఓ. కు అందజేయవలను. వారు వాటిన తగు విదంగా సరి చేసి ఇవ్వగలరు.
12.  చాలా మంది బి.పి.ఏం. ల ద్వారా ఈ ఆఫీసుకి తెలిసినది ఏమనగా, ఎస్.పి.ఏం లు వారికి  ప్రతి రోజు LIST OF TRANSACTIONS FOR NREGS AND SSP పంపడం లేదని. కావున, ప్రతి రోజు ఎస్.పి.ఏం లు  NREGS మరియు SSP ట్రాన్సాక్షన్ల LIST OF TRANSACTIONS తప్పనిసరిగా మీ వద్ద ఉన్న CANON LASER PRINTER ద్వారా ప్రింట్ తీసి తప్పనిసరిగా పంపవలసినదిగా కొరడమైనది. బి.పి.ఏం లు కూడా ప్రతి రోజు ఎస్.పి.ఏం ల నుంచి అడిగి మరి LIST OF TRANSACTIONS తెపించుకోవలెను.

                                          

Disqus Shortname

Comments system