Monday, 14 July 2014

ANTI MONEY LAUNDERING /COMBATING OF FINANCIAL TERRORISM




ANTI MONEY LAUNDERING /COMBATING OF FINANCIAL TERRORISM



దీని విషయమై మనకు SB order  No. 14/2012 చాలా సూచనలు ఇవ్వబడినవి కానీ అమలులో ఇంకా మనము పరిపూర్ణత సాధించలేదు. కావున వాటిలోని ముఖ్యాంశాలను నేను తెలుగులో తెలియచేస్తున్నాను.

ముఖ్యాంశాలు
తపాలా శాఖ లోని చిన్న మొత్తాల పొదుపు పథకాలు మరియు money remittance కి సంబంధించిన వాటిని Prevention of Money Laundering Act “ చట్ట పరిధిలోనికి తేవడము జరిగినది. దీని ప్రకారము ఖాతాదారులను మూడు భాగాలుగా విభజించినారు. అవి వనగా
రిస్క్ కేటగిరీ
ఖాతా లేదా సర్టిఫికేట్ యొక్క్ పొదుపు విలువ         
తక్కువ రిస్క్
రూ 50, 000/- కంటె తక్కువ
మధ్యస్థం రిస్క్
రూ 50, 000/- నుంచి రూ 10 లక్షల మధ్య
ఎక్కువ రిస్క్
రూ 10 లక్షల పైన

నిబంధనలు
తక్కువ రిస్క్
మధ్యస్థం రిస్క్
ఎక్కువ రిస్క్
ఫొటోలు
2 ఇటీవల తీసిన ఫోటోలు
(BO అయినచో 3)
2 ఇటీవల తీసిన ఫోటోలు
(BO అయినచో 3)
2 ఇటీవల తీసిన ఫోటోలు
(BO అయినచో 3)
గుర్తింపు ఋజువు
ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డుఫోటో తో రేషన్ కార్డ్
పాస్పోర్ట్ , డ్రైవింగ్  లైసెన్సు,
POSB
గుర్తింపు కార్డ్ / పోస్ట్ ఆఫీస్ గుర్తింపు కార్డు, కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వం లేదా పిఎస్యు ఉదా PPO, బిపిఎల్  గుర్తింపు కార్డు, MG-ఎన్ఆర్ఇజిఎ కింద జారీ కార్డ్, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ విద్య బోర్డు /  కాలేజ్ / స్కూల్ జారీ ఫోటో గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్, ప్రస్తుత బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా
పాన్ లేదా జారీ లేఖ
ఫారం 60 లేదా 61 లో ప్రకటన తప్పనిసరి.. ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు,ఫోటో తో రేషన్ కార్డ్
పాస్పోర్ట్,డ్రైవింగ్ లైసెన్సు,
POSB
గుర్తింపు కార్డ్ / పోస్ట్ ఆఫీస్ గుర్తింపు కార్డు, కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వం లేదా పిఎస్యు ఉదా PPO, బిపిఎల్  గుర్తింపు కార్డు, MG-ఎన్ఆర్ఇజిఎ కింద జారీ కార్డ్, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ విద్య బోర్డు /  కాలేజ్ / స్కూల్ జారీ ఫోటో గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్, ప్రస్తుత బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా
పాన్ లేదా జారీ లేఖ
ఫారం 60 లేదా 61 లో ప్రకటన తప్పనిసరి. ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డుఫోటో తో రేషన్ కార్డ్,       పాస్పోర్ట్, డ్రైవింగ్  లైసెన్సు,
POSB
గుర్తింపు కార్డ్ / పోస్ట్ ఆఫీస్ గుర్తింపు కార్డు, కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వం లేదా పిఎస్యు ఉదా PPO, బిపిఎల్  గుర్తింపు కార్డు, MG-ఎన్ఆర్ఇజిఎ కింద జారీ కార్డ్, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ విద్య బోర్డు /  కాలేజ్ / స్కూల్ జారీ ఫోటో గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్, ప్రస్తుత బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా
చిరునామా రుజువు
ప్రస్తుత చిరునామా తో రేషన్ కార్డ్/ ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు/ పాస్ పోర్ట్/ డ్రైవింగ్  లైసెన్సు మూడు నెలలకు మించని  పాత  విద్యుత్ బిల్లు / టెలిఫోన్ బిల్, ప్రస్తుత చిరునామాతో ప్రముఖ యజమాని యొక్క జీతం స్లిప్, పబ్లిక్ అథారిటీ / పోస్ట్ మాన్/ డాక్ సేవక్ డెలివరీ ఏజెంట్ లేదా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఆద్వర్యంలో నుండి సర్టిఫికెట్, పేరు, చిరునామా వివరాలు కలిగిన ఆధార్ కార్డ్,
స్వీయ ధృవీకరణ పత్రాల,  నిరక్షరాస్యులైన డిపాజిట్ విషయంలో గెజిటెడ్ ఆఫీసర్ / సర్పంచ్ / బ్రాంచ్ / సబ్ / హెడ్ / చీఫ్ పోస్ట్ మాస్టర్ లేదా పోస్ట్ మాన్/ గ్రామ డాక్ సేవక్ డెలివరీ ఏజెంట్ ద్వారా  ధృవీకరణ చేయాలి,
ప్రస్తుత చిరునామా తో రేషన్ కార్డ్ / ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు / పాస్ పోర్ట్/  డ్రైవింగ్  లైసెన్సు
మూడు నెలలకు మించని పాత  విద్యుత్ బిల్లు / టెలిఫోన్ బిల్ , ప్రస్తుత చిరునామాతో ప్రముఖ యజమాని యొక్క జీతం స్లిప్, పబ్లిక్ అథారిటీ / పోస్ట్ మాన్/ డాక్ సేవక్ డెలివరీ ఏజెంట్ లేదా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఆద్వర్యంలో నుండి సర్టిఫికెట్, పేరు, చిరునామా వివరాలు కలిగిన ఆధార్ కార్డ్,
స్వీయ ధృవీకరణ పత్రాల,  నిరక్షరాస్యులైన డిపాజిట్ విషయంలో గెజిటెడ్ ఆఫీసర్ / సర్పంచ్ / బ్రాంచ్ / సబ్ / హెడ్ / చీఫ్ పోస్ట్ మాస్టర్ లేదా పోస్ట్ మాన్/ గ్రామ డాక్ సేవక్ డెలివరీ ఏజెంట్ ద్వారా  ధృవీకరణ చేయాలి,.
ప్రస్తుత చిరునామా తో రేషన్ కార్డ్ / ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు / పాస్ పోర్ట్ /  డ్రైవింగ్  లైసెన్సు
మూడు నెలలకు మించని  పాత  విద్యుత్ బిల్లు / టెలిఫోన్ బిల్ , ప్రస్తుత చిరునామాతో ప్రముఖ యజమాని యొక్క జీతం స్లిప్, పబ్లిక్ అథారిటీ / పోస్ట్ మాన్ / డాక్ సేవక్ డెలివరీ ఏజెంట్ లేదా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఆద్వర్యంలో నుండి సర్టిఫికెట్, పేరు, చిరునామా వివరాలు కలిగిన ఆధార్ కార్డ్,
స్వీయ ధృవీకరణ పత్రాల,  నిరక్షరాస్యులైన డిపాజిట్ విషయంలో గెజిటెడ్ ఆఫీసర్ / సర్పంచ్ / బ్రాంచ్ / సబ్ / హెడ్ / చీఫ్ పోస్ట్ మాస్టర్ లేదా పోస్ట్ మాన్ / గ్రామ డాక్ సేవక్ డెలివరీ ఏజెంట్ ద్వారా  ధృవీకరణ చేయాలి,
ఫండ్ రుజువు

--
--
కస్టమర్ పెట్టుబడి కోసం  నిధులు అందిన పత్రం చూపిస్తున్న వనరు యొక్క కాపీ. మరియు ఖాతాదారుల అడ్రెస్ వివరాలను state govt /gram panchayat /postman ద్వారా వెరిఫి చేయించవలెను.Transfer ద్వారా తెరవబడిన ఖాతాలకు కూడా పద్దతి పాటించవలెను.
Ø  Minor ఖాతాదారుల విషయంలో పై నిబంధనలన్ని గార్డియనుకు  వర్తించును.
Ø  ఖాతాదారులు ఉమ్మడి ఖాతా-సందర్భంలో, నిబంధనలు అన్ని ఉమ్మడి ఖాతా / సర్టిఫికేట్ హోల్డర్స్ కు వర్తిస్తాయి
Ø  ఇప్పటికే కొనుగోలు లో కెవైసి పత్రాలు సమర్పించిన  కస్టమర్, మళ్ళీ పత్రాలు సమర్పించ  అవసరం లేదు.  కెవైసి పత్రాలు ముందు ఇవ్వబడిన  ఖాతా సంఖ్య / కొనుగోలు దరఖాస్తు సంఖ్య ద్వారా పేర్కొనగలరు.
గమనిక: పేరు మరియు కస్టమర్ యొక్క చిరునామా ముందు కెవైసి పత్రాలు తో మ్యాచ్ ఉండాలి.
Ø  డిపాజిట్ ఏజెంట్ ద్వారా  - ఏజెంట్ అన్ని కెవైసి పత్రాలు ధృవీకరించి  ఉండాలి.
Ø  ప్రత్యక్ష పెట్టుబడులు విషయంలో, స్వీయ ధృవీకరణ లేదా గెజిటెడ్ అధికారితో ధృవీకరణ అవసరం.
రికార్డు నిర్వహణ
Post Office
POSB Accounts
Certificates
HO
1. (EDBOs లేదా SOS నుండి అందుకున్న వారితో  సహా) కెవైసి పత్రాలు ఖాతా ప్రారంభ పత్రాలు తో జత చేసి గార్డ్ ఫైళ్ల లొ ఉంచవలెను.
2. ఒక  ఫోటో Passbook లో అంటించవలెను. 2 ఫోటో ఖాతా ప్రారంభ పత్రాలతో జత పరచవలెను.  APM/DPM, ఖాతాదారుని  ఫోటోని ID Proof లో ఫోటో తో పోల్చుకొని attest చేయవలెను.
కెవైసి పత్రాలు (EDBOs నుండి అందుకున్న వాటితో సహా) కొనుగోలు అప్లికేషన్ పత్రాలు తో జత చేసి గార్డ్ ఫైళ్ల లో ఉంచవలెను.

SO
1. SB / TD / PPF Accounts కెవైసి పత్రాలు (EDBOs నుండి అందుకున్న వాటితో సహా) కొనుగోలు అప్లికేషన్ పత్రాలు తో జత చేసి HO కు పంపవలెను. RD/MIS/SCSS ఖాతాల కెవైసి పత్రాలు గార్డ్ ఫైళ్ల లో ఉంచవలెను.
2. ఒక ఫోటో Passbook లో అంటించవలెను. 2 ఫోటో S.S.Book లో అంటించవలెను. SPM ఖాతాదారుని  ఫోటోని ID Proof లో ఫోటో తో పోల్చుకొని attest చేయవలెను.
కెవైసి పత్రాలు (EDBOs నుండి అందుకున్న వాటితో సహా) కొనుగోలు అప్లికేషన్ పత్రాలు తో జత చేసి గార్డ్ ఫైళ్ల లో ఉంచవలెను.
BO
1. కెవైసి పత్రాలు పత్రాలు ఖాతా ప్రారంభ పత్రాలు తో జత చేసి Account Office  పంపవలెను.
2. ఒక ఫోటో Passbook లో అంటించవలెను. 2 ఫోటో S.S.Book లో అంటించవలెను. BPM, ఖాతాదారుని ఫోటోని ID Proof లో ఫోటో తో పోల్చుకొని attest చేయవలెను.
కెవైసి పత్రాలు కొనుగోలు అప్లికేషన్ పత్రాలు తో జత చేసి Account Office  పంపవలెను.

ఖాతా ముగిసిన లేదా సర్టిఫి్కేట్ discharge అయిన 10 సం II వరకు రికార్డు ఉంచవలెను. ఖాతా ముగిసిన తరువాత ఖాతా ప్రారంభ పత్రాలు, కెవైసి పత్రాలు closure vouchers తో పాటు SBCO కు బదిలీ చేయవలెను.
ప్రతి PM/ SPM విధిగా DO కు పంపవలసిన రిపోర్టులు
01.      10,00,000/- లేదా అందుకు పైబడి నగదు లావాదేవీలు.
02.      ఒక వ్యక్తి తన ఖాతా లేదా సర్టిఫికేట్  సంబంధించి  (deposit/withdrawal/ issue/discharge) నెలసరి నగదు
           లావాదేవిల మొత్తము విలువ 10 లక్షలు కు మించిన వారి వివరాలు  ప్రతినెల 3 తేదీ కల్లా D.O. కు
            పంపవలెను. (CTR Report)
03.      లావాదేవి చేయు మొత్తము తో సంబంము లేకుండా అనుమానాస్పదము ఉన్న లావాదేవీలు జరుపు వారి
           నివేదిక,  లావాదేవీ జరిగిన మరుసటి దినమే D.O. కు పంపవలెను.(STR Report)
          ఈ నియమనిబంధనలు  కొత్త ఖాతాలకు మాత్రమే కాకుండా పాత వాటికి కూడా వర్తించును..
అన్ని దేశీయ మరియు అంతర్జాతీయ సర్వీసులు ఐన MO, IMO, e-MO, VPMO, IPO, FPO, IMTS, IFS మరియు   ఇతర చెల్లింపులు చేసి, రూII 5000/- నుంచి రూII 50, 000/- వరకు ID Proof, రూII 50, 000/- నుంచి రూII10 లక్షల వరకు ID Proof మరియు address proof తీసుకొనవలెను.

జరిమాన

               పైన పేర్కొనిన నిబంధనలు పాటించకుంటే PML Act & Rules ప్రకారం రూ 10,000/- నుంచి రూ 100000/- వరకు జరిమాన మరియు క్రమశిక్షణ చర్యలు తీసుకొన బడును.

                                                                       --oo00oo--

No comments:

Post a Comment