తిరుపతి తపాల డివిజన్ లో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అక్టోబర్ 27 వ తేది నుండి నవంబర్ 1వ తేది వరకు జరపబడుతున్నది. ఈ వారోత్సవాల సందర్భంగా ఈ రోజున తపాలా సూపరింటెండెంట్ కార్యాలయంలో ACB DSP శ్రీ శంకర్ రెడ్డి గారు, ACB విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీ రామ్ కిషోర్
గార్లను
అహ్వనించి ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ACB DSP
శ్రీ
శంకర్ రెడ్డి గారు తపాలా ఉద్యోగులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ అవినీతిని నిరోధించడానికి, ఉద్యోగ నిర్వహణలో మరియు వ్యక్తిగత వ్యవహారములలో ఎలాంటి మెళకువలు పాటించాలో వివరించారు. ACB విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీ రామ్ కిషోర్ గారు కూడా తమ విలువైన సూచనలు ఉద్యోగులకు అందించారు. ఈ సమావేశానికి పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ T.A.V. శర్మ గారు అధ్యక్షత వహించి తపాలా ఉద్యోగులు అందరు ఉద్యోగ రిత్యా మరియు వ్యక్తిగత రీత్యా పాటించాల్సిన జాగ్రత్తలను సూచించారు. అంతేగాక ఈ రోజు జాతీయ ఐకమత్య దినోత్సవం సందర్భంగా ప్రమాణాన్ని స్వీకరించడం జరిగింది. ఈ సమావేశానికి పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీ రామ శంకర్, పబ్లిక్ రిలేషన్స్ ఇన్స్పెక్టర్స్ శ్రీమతి సుగుణమ్మ, శ్రీ చెంగాల్రాయులు, శ్రీ బ్రహ్మానంద స్వామి మరియు తపాలా ఉద్యోగులందరూ పాల్గొని సభను జయప్రదం గావించారు.
A BLOG FOR THE STAFF OF TIRUPATI POSTAL DIVISION AND BY THE STAFF OF TIRUPATI POSTAL DIVISION OF KURNOOL REGION IN AP CIRCLE
NOTE:
Friday, 31 October 2014
Launch of Same Day Parcel Delivery in Hyderabad - by Sri John Samuel Member(O)
Member operations Postal Directorate New Delhi has launched a special service to the customers of twin cities of Hyderabad and Secunderabad on 29th October-2014. Customers serving from 7 post offices namely, Hyderabad GPO,Humayunnagar, Himayathnagar, Saroornagar, Malakpet, Malkajgiri,and Himmatnagar post offices will be provided same day delivery of parcel service to the customers selected.
Tuesday, 28 October 2014
Monday, 27 October 2014
Friday, 24 October 2014
Retention of Excess Cash balance in Post Offices
Click here to view Department of Posts (P.O Division) No.21/-03/2014-PO dated 13-10-2014 on the above subject matter.
Thursday, 23 October 2014
Monday, 20 October 2014
Sunday, 19 October 2014
POSTMEN/MAIL GUARD EXAM WORKSHOP CONDUCTED AT TIRUPATI ON 19.10.2014
A workshop on Postmen and Mail guard examination to be held on 26.10.2014 is held at Railway Kalyanamandapam,Tirupati on 19.10.2014, for all departmental staff of both Tirupati Postal Division and RMS TP Division. Apart from Examination issues Circle Welfare Fund Scheme for GDS Staff is also discussed.
Snaps of the workshop are shown below for information:
Friday, 17 October 2014
SRIKALAHASTHI HPO - GO LIVE FUNCTION PHOTOS DATATED: 15.10.2014
CONGRATULATIONS TO SRIKALAHASTHI HPO STAFF
we are very glad to convey that Srikalahasti Headpost office has been rededicated to the Nation with Online Banking Facility under Core Banking System at 11:45 am on 15-10-2014
We are very much thankful to the Commissioner,Srikalahasti Municipality and Mandal Revenue Officer of Srikalahasti and JTO Teleocm Srikalahsti for rededicating this Post office to Public with sophisticated online Banking facility
Thursday, 16 October 2014
PRESTIGIOUS ASHIRVACHANM PROJECT STATISTICS RIGHT FROM INCEPTION OF THE SCHEME AT TIRUPATI HPO
DETAILS OF MOs PAID TO EO TTD
FOR THE PERIOD FROM DEC - 2009 TO
AUGUST 2014 UNDER ASHIRVACHAN SCHEME AT TIRUPATI - HO - 517501
|
||
YEAR | NO OF MOS PAID | AMOUNT PAID TTD IN RUPEES |
2009 | 3615 | 444631 |
2010 | 252551 | 27912901 |
2011 | 236076 | 28826404 |
2012 | 229667 | 29703503 |
2013 | 269100 | 32450809 |
2014 | 195648 | 22852769 |
TOTAL | 1186657 | 142191017 |
Subscribe to:
Posts (Atom)