NOTE:

నీ విజయానికి అడ్డుకునేది..... నీ లోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేము. >

Sunday 30 November 2014

ప్రెస్ నోట్ – 30.11.2014
పోస్ట్ ఆఫీసుల ద్వారా Rs. 300/- ప్రత్యేక దర్శన టికెట్లు జారీ
తిరుమల తిరుపతి దేవస్థానం వారి  (టిటిడి) సహకారంతో తపాలా శాఖ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల లోని గుర్తింపు పొందిన పోస్ట్ ఆఫీసులలో  Rs.300 /- ప్రత్యేక  దర్శన టికెట్ల జారీ కి ఒడంబడిక కుదుర్చుకొన్నది. ప్రారంభం దశలో   పథకం  పైలట్ ప్రాతిపదికన క్రింద పేర్కొన్న  5 జిల్లాల్లో ని  9 తపాలా  కార్యాలయాల్లో 01.12.2014 తేదీ నుండి  ప్రారంభం  కానుంది. 
క్రమసంఖ్య
జిల్లా
కార్యాలయము
1.
చిత్తూరు

మదనపల్లి హెడ్ పోస్టాఫీసు.
మదనపల్లి బజార్ ఎస్..
2.
విజయనగరము
పార్వతీపురం హెడ్ పోస్టాఫీసు
3.
కర్నూలు
ఆదోని హెడ్ పోస్టాఫీసు
నంద్యాల హెడ్ పోస్టాఫీసు
4.
వరంగల్
జనగాం హెడ్ పోస్టాఫీసు
నరసంపేట్ ఎస్.
5.
కృష్ణా
గుడివాడ హెడ్ పోస్టాఫీసు
నూజివీడు హెడ్ పోస్టాఫీసు

తపాలా శాఖ మరియు టిటిడి  యొక్క ఫలవంతమైన భాగ్యస్వామ్యం వల్ల ప్రస్తుతం  పట్టణాల్లో మరియు జిల్లా కేంద్ర  ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న టిటిడి eDarshan కౌంటర్లలో అమ్మబడుచున్న  ప్రత్యేక దర్శన టికెట్లు ఇప్పుడు  గ్రామీణ ప్రాంతాల్లో భక్తులకు కూడ అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక దర్శన టికెట్లు 2 స్లాట్ లలో జారీ చేయబడుతాయి. ఉదయం  10.00 గం. స్లాట్ మరియు మధ్యాహ్నం 03.00 గం. స్లాట్ఉదయం  10.00 గం. స్లాట్ కి టికెట్ తీసుకున్నవారు . 10.00 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. వారికి దర్శన సమయం . 11.00 గంటలకుమధ్యాహ్నం 03.00 గం. స్లాట్ కి టికెట్ తీసుకున్నవారు  . 03.00 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. వారికి దర్శన సమయం . 4.00 గంటలకు.  ప్రతి స్లాట్ కు పైలట్ ప్రాజెక్ట్ లో రోజుకు 500 టికెట్లు జారీ చేయబడుతాయి. అనగా రోజుకు 1000 టికెట్లు జారీ చేయబడును. ఏదైన ఒక రోజు టికెట్లు తక్కువగా జారి కాబడినచో మిగిలిన టికెట్లు  ప్రక్క రోజు  అదనంగా  జారీ చేయబడును. టికెట్లు 15 రోజులు అడ్వాన్సు గా జారీ చేయబడును. అనగా 15 తేదిన దర్శనానికి 1 తేదిన, 16 తేదీకి 2 తేదీన ….. విధంగా టికెట్లు జారీ చేయబడును.
 తపాల శాఖ అందిస్తున్న సేవలను వినియోగించు కొనవలసినదిగా  తిరుపతి తపాల శాఖ ప్రజలందిరిని కోరడమైనది.                                                                                                                                 

Saturday 29 November 2014

DEPARTMENT OF POSTS :: INDIA
Office of the Supdt. of Post Offices, Tirupati Dn, Tirupati-1.
Memo NO. B3/GDS Tfr/RR/2014   dated at Tirupati-1 the     28-11-2014

                   In pursuance of orders contained in  CO letter.no.ST/GDS/Tfr-66/KNL/2014 dtd.  18.11.2014 communicated in RO lr.no.ST-II/GDS/TFRS/13-14/PR/TPT dated. 19-11.2014 the following transfer orders are issued with immediate effect.

Sri. R.Ravi, GDS MC/MD, Thuvvapalle B.O a/w Kalakada S.O  to the post of GDS MC/MD, T.Rachapalle B.O a/w Tarigonda S.O

          The transfer is effected subject to fulfillment of following conditions.
                                                                     
1.    Recombination of duties at new places should be accepted by the GDS
2.    TRCA of the GDS new post as assessed on the actual workload should be accepted by the GDS (as per the Directorate lrno. 14-11-9/PAP dated 1-10-1987)
3.    The seniority at the new place should be accepted by the GDS (i.e. he/she will rank junior at the new post.)
4.    He/She should not seek transfer to the original post.
5.    The cost and expenditure on transfer should be borne by  the GDS.

A copy of this memo is issued to :-


1. Sri. R.Ravi, GDS MC/MD, Thuvvapalle B.O a/w Kalakada S.O
2. PF of the official through  IP, Vayalpad  S/D.
3. The IPO, Vayalpad Sub Dn for information  and necessary action.
4-5.The Sub postmaster,Kalakada / Tarigonda S.O for information and necessary action.
6-7. The Postmaster Chandragiri HO for information and necessary action
8.The OA, Est  Branch, DO, Tirupati  for permission to fill the post of  GDS MC/MD, Thuvvapalle B.O a/w Kalakada S.O
9. B3/GDS Trfs/ Dlgs file
10 Office copy.
Supdt.of Post Offices,
   Tirupati division,
                                                                                            Tirupati-517 501.


PANEL LIST for the post of the GDS BPM, Nagiripalle B.O a/w Kalikiri S.O Dated 28-11-2014

          Sl.No
Name of the Candidate
Marks obtained in SSC with out  Hindi
Remarks
1
P.Hemalatha
476
SELECTED
2
M.Prakash
474

3
Shaik Mohammad Sadhik Basha
470

4
K.Balakrishna
461

5
M.Lakshmipathi
458


PHOTOS RELATING TO INTERVIEW:




Saturday 22 November 2014

Thursday 20 November 2014

ప్రెస్ నోట్ తేది 20-11-2014


తిరుపతి తపాలా సూపరింటెండెంట్ కార్యాలయములో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్   నగరిపల్లె B.O A/W  కలికిరి S.O పోస్టుకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 28-11-2014 న ఉదయం    10-00 గంటలకు తిరుపతి తపాలా సూపరింటెండెంట్ కార్యాలయము లో జరుగును.  

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావలసినదిగా తెలుపడమైనది.

Tuesday 18 November 2014

KISAN VIKAS PATRA ---- RE-LAUNCHED BY CENTRAL GOVERNMENT - A BOON FOR INVESTORS!


Union Finance Minister Arun Jaitley and Communication Minister Ravi Shankar Prasad relaunched the Kisan Vikas Patra (KVP) investment scheme on Tuesday to tap household savings for funding infrastructure development in the country and to lure them away from ponzi schemes.
The savings instrument will be available in the denomination of Rs. 1000, Rs. 5,000, Rs. 10,000 and Rs. 50,000. There will be no upper ceiling on investments an investor can make in them. However, no tax benefits would be available on these investments.
Banks will accept these certificates as pledged security for loans.
To begin with, the certificates will be available only at post offices. Over time, however, designated branches of nationalised banks will also sell them.
The certificates will carry a lock-in period of 2 years and 6 months after which they will become encashable on pre-determined maturity value. Investments made in the certificate will double in 8 years and 4 months.
Government will deploy the collections under the scheme to finance development plans of the Centre and State Governments.

CBS GO LIVE SNAPS OF CHANDRAGIRI HPO - REDEDICATED TO NATION WITH ON LINE BANKING FACILITY ON 18.11.2014













Disqus Shortname

Comments system