తిరుపతి తపాలా సూపరింటెండెంట్ కార్యాలయములో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
నగరిపల్లె
B.O A/W కలికిరి S.O పోస్టుకు ఒరిజినల్
సర్టిఫికేట్ వెరిఫికేషన్ 28-11-2014 న ఉదయం
10-00 గంటలకు తిరుపతి తపాలా సూపరింటెండెంట్ కార్యాలయము లో జరుగును.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో
హాజరు కావలసినదిగా తెలుపడమైనది.
No comments:
Post a Comment