NOTE:

నీ విజయానికి అడ్డుకునేది..... నీ లోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేము. >

Tuesday, 3 February 2015

BPM APPOINTMENTS HELD AT TIRUPATI DIVISIONAL OFFICE ON 03.02.2015 AND THEIR SELECTION PANNEL

ప్రెస్ నోట్ తేది 03.02.2015


తిరుపతి తపాలా శాఖ పరధి లోని V.P.R పేట బ్రాంచ్ ఆఫీసు a/w  నగరి సబ్ ఆఫీసు  బాలాజీ నగర్ బ్రాంచ్ ఆఫీసు a/w తిరుమల సబ్ ఆఫీసు  సంబందించిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క నియామకము  నకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 03.02.2015 తిరుపతి తపాలా సూపరింటెండెంట్ కార్యాలయములో జరిగినది.  V.P.R పేట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టు కు పదవ తరగతి లో 479 (హిందీ మినహా) మార్కులు కలిగిన  శ్రీ.K.B. నవీన్ మరియు బాలాజీ నగర్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు పదవ తరగతి లో 471 (హిందీ మినహా) మార్కులు కలిగిన శ్రీ S.K మున్న ఎంపిక అయ్యారు.

V.P.R పేట బ్రాంచ్ ఆఫీసు a/w  నగరి సబ్ ఆఫీసు:

PANEL LIST:


          Sl.No
Name of the Candidate
Marks obtained in SSC with out  Hindi
Remarks
1
K.B.Naveen
479
SELECTED
2
S.K.Munna
471

3
P.Bala Muragaiah
462
(D.O.B 24.05.1991)

4
K.Harish
462
(D.O.B 09.12.1995)

5
K.Balakrishna
461


Snaps:



బాలాజీ నగర్ బ్రాంచ్ ఆఫీసు a/w తిరుమల సబ్ ఆఫీసు :

PANEL LIST:

          Sl.No
Name of the Candidate
Marks obtained in SSC with out  Hindi
Remarks
1
S.K.Munna
471
SELECTED
2
S.Mahaboob Jan
464

3
P.Bala Muragaiah
462
(D.O.B 24.05.1991)

4
K.Harish
462
(D.O.B 09.12.1995)

5
K.Balakrishna
461

Snaps:





No comments:

Post a Comment

Disqus Shortname

Comments system