NOTE:

నీ విజయానికి అడ్డుకునేది..... నీ లోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేము. >

Sunday 20 December 2015


నేస్తం....
ఎలా  వెళ్ళిపోయావు నేస్తం .....
నన్ను వదలి.....
మన్ను వదలి....
ఏమి మాట్లాడను?....
ఎందుకోచ్చామిక్కదకని - బాధ పడనా....
దేవుడు నిన్నిచ్చి  - నీ  అనుభవాలు  నా మదిలో మిగిల్చినందుకు ఆనందపడనా?
ఎవరితో... నా ఆలోచనలను ఇక పంచుకోను.....
ఎవరు నన్ను చాటుగా మందలిస్తారు ?
ఎవరు నన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు,,,,
ఇక ఎవరు నా చంచల ఆలొచనలను... అంతర్గత లోచనాలను సరిచేస్తారు .....
నా రచనలను  ఎవరు  ఇక విశ్లేసిస్తారు.... విమర్సిస్తారు...
ఎలా  వెళ్ళిపోయావు నేస్తం .....
నన్ను వదలి.....
మన్ను వదలి....
ఒక మిత్రుదన్నాడు - స్వర్గంలో  సిబిఎస్ చేయడానికి వెళ్ళావట....
మరి...
ఇక్కడ ఇక నీ అవసరం లేదనుకొన్నావా?
 ఎలా  వెళ్ళిపోయావు నేస్తం .....
నన్ను వదలి.....

మన్ను వదలి....

No comments:

Post a Comment

Disqus Shortname

Comments system