NOTE:

నీ విజయానికి అడ్డుకునేది..... నీ లోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేము. >

Tuesday, 10 June 2014

ప్రెస్ నోట్ తేది 10-06-2014

                 

తిరుపతి తపాలా శాఖ పరధి లోని కరకొల్లు B.O a/w  B.N.కండ్రిగ  S.O కు సంబంధించి 11-06-2014 ఉదయం 10-00 గంటలకు నిర్వహించదలచిన  ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆనరబెల్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ హైదరాబాద్ వారు O.A.No. 528/2014 లో 09-06-2014 నాడు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారము వాయిదా వేయబడినది.

                                                      ఇట్లు
                                 
                                              ( T.A.V.Sarma)
తపాలా సూపరింటెండెంట్

తిరుపతి డివిజన్, తిరుపతి 517501

No comments:

Post a Comment

Disqus Shortname

Comments system