పత్రిక ప్రకటన
మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు మన దేశ 15 వ ప్రధాన మంత్రి గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియ చేయుటకు పోస్టల్ డిపార్టుమెంటు లో గల e-post సర్వీస్
అందుబాటులో
కలదు. ఈ
సౌకర్యం
అన్ని
తపాలకార్యలయములలో
కలధు. ఈ
సర్వీస్
రుసుము
రు. 10 మాత్రమే.
అదేవిధముగా నూతన తెలంగాణా రాష్త్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాన్యశ్రీ శ్రీ కే.చంద్రశేఖర రావు గారికి మరియు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపట్టబోతున్న మాన్యశ్రీ
నారా
చంద్రబాబు
నాయుడు
గారికి
శుభాకాంక్షలు
తెలుపుటకు
ఈ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున
ప్రజలందరు
ఈ సౌలభ్యమును వినియొగించుకొవలసినదిగా కోరడమైనది.
thanq sir! we will inform the public about this issue
ReplyDelete