మొదటగా, ఈ
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్విసును తిరుపతి డివిజనులో విజయవంతము చేసినందుకు
కృతజ్ఞ్యతలు. ఈ సందర్భముగా, మీకు
మరికొన్ని సూచనలు ఇవ్వబడుచున్నది.
1.
ఎస్‌బి ఆర్డర్ 1 / 2013, circle office
lr no BD/5-377/DCT/12-13 dated 12.03.13 ప్రకారము మరియు లెటర్ నెంబర్ BD/5-385/AEPS/KW
దటెడ్ 22.05.2014 ప్రకారము POTD ద్వారా NREGS పేమెంట్ చేయుటకు వేజ్ స్లిప్ తీసుకొను అవసరం లేదు. POTD
మిషిన్ లో బ్యాలెన్స్ ఉంటే, వారిని వేజ్ స్లిప్ తీసుకురమ్మని పంపకుండా వేజ్ స్లిప్
అవసరం లేకుండానే వారి అక్కౌంట్లో ఎంత మొత్తము ఉంటే అంతా పేమెంట్ ఇవ్వవలెను. కావున, NREGS
కొరకు ఎటువంటి వేజ్ స్లిప్ మరియు విత్డ్రావల్ ఫరము అవసరం
లేదు.
2.
Version 4.2.2 ప్రత్యేకత:
4.2.2
వర్షన్ download ఐన తరువాత NREGS
వేతనదారులు వేలు POTD మెషిన్
నందు ఉంచగానే, అప్పటివరకూవాళ్ళ అక్కౌంట్ నందు నిల్వ ఉన్న మొత్తం సొమ్ము
ఒకే పేమెంటులో వచ్చును. తరువాత ప్రతి పే ఆర్డరు కు ఒకసారి వేలు పెట్టి
తీసుకొనవలెను. పూర్తి పే ఆర్డరు సొమ్ము విత్రాడ అవును. పే మెంటు అమౌంట్ ఎంటర్
చేయునవసరం లేదు. మరొక ముఖ్య విషయం ఏమనగా,
31.03.2014 కు మునుపు NREGS deposit అయిఉంది ఇంతవరకు
అమౌంట్ తీసుకోని వేతనదారుల సొమ్ము స్టేట్ గోవెర్నమెంటుకు తిరిగి ఇవ్వవలెనని
ఆలోచనలో పోస్టల్ డెపార్టుమెంటు ఉన్నది. కావున, మీరు
మీ బి.ఓ. లోని NREGS
అక్కౌంట్ కలిగిన వారందరికి వాళ్ళ అక్కౌంట్ లోని సొమ్ము 15.09.2014
లోపు పేమెంటు చేయమని కొరడమైనది. ఈ విషయాన్ని, మీ
ఊరిలోని NREGS వేతనదారులకు తెలిపి వారి సొమ్మును
వారికి ఇవ్వవలెను.
3. NREGS
ఖాతాదారుడు చనిపోయినట్లు తెలిసినచో, మీరు
వారి నామినీ చే పూర్తిగా నింపిన డెత్ సర్టిఫికేట్
జిరాక్స్, ఏపిఓ నుండి రేకమెండషన్ లెటర్ మరియు డెత్ క్లెయిమ్ ఫారము తీసుకొన్న తరువాతనే POTD
నందు death remark capture చేయవలెను. డెత్ క్లెయిమ్ ఫారము, ఎంపిడిఓ లెటర్ ఫారము మీరు మీ
SPM ద్వారా కానీ, మీ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ నుండి తీసుకోని నామినీకు ఇవ్వండి. తగు విధంగా నిపిన
ఫరాలను మీ SPM గారికి పంపండి. SPM లు http://appost.aponline.gov.in నందు తమ లాగిన్ ద్వారా
డెత్ క్లెయిమ్ అప్ప్రోవల్ చేయవలెను. ఆ తరువాత SPM లు ఆ ఫారాములను మీ Head POST office కు
పంపవలెను. HPM వారి లాగిన్ ద్వారా డెత్ క్లెయిమ్ అప్రూవ్ చేయవలెను. Death claim approval
procedure అందరూ SPM లు మరియు HPM లకు పంపడం జరిగినది. మీరు మీ BPM లకు తగు విధంగా
guide చేయండి.
జిరాక్స్, ఏపిఓ నుండి రేకమెండషన్ లెటర్ మరియు డెత్ క్లెయిమ్ ఫారము తీసుకొన్న తరువాతనే POTD
నందు death remark capture చేయవలెను. డెత్ క్లెయిమ్ ఫారము, ఎంపిడిఓ లెటర్ ఫారము మీరు మీ
SPM ద్వారా కానీ, మీ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ నుండి తీసుకోని నామినీకు ఇవ్వండి. తగు విధంగా నిపిన
ఫరాలను మీ SPM గారికి పంపండి. SPM లు http://appost.aponline.gov.in నందు తమ లాగిన్ ద్వారా
డెత్ క్లెయిమ్ అప్ప్రోవల్ చేయవలెను. ఆ తరువాత SPM లు ఆ ఫారాములను మీ Head POST office కు
పంపవలెను. HPM వారి లాగిన్ ద్వారా డెత్ క్లెయిమ్ అప్రూవ్ చేయవలెను. Death claim approval
procedure అందరూ SPM లు మరియు HPM లకు పంపడం జరిగినది. మీరు మీ BPM లకు తగు విధంగా
guide చేయండి.
3.
ఎస్‌బి-3 కార్డు / పాస్బుక్కు లేని వారికి పేమెంట్ ఆఫ్ ఎన్‌ఆర్‌ఈజిఎస్
మరియు ఎస్‌ఎస్‌పి పెంషన్లు :
మీ
మిషన్లను, అక్కౌంట్ ఉందని నిర్ధారించుకొన్నచో, వారి
చెంత ఉన్న అక్కౌంట్ నెంబర్ ఆధారం ప్రకారం, ఎస్‌బి-3
కార్డ్ నింపి, వారి సంతకాలు/LTI తీసుకొని మీ
ఎస్.పి.ఏఎం కు పంపినచో, వారు ఇంతకుమునుపే డి.ఓ. నుండి ఉన్న ఆదేశాల ప్రకారం, మీకు
పాస్బుక్కు వ్రాసి మీకు పంపేదరు. పస్స్బూకు ప్రిపేర్ చేసే ముందు ఎస్పీఎమ్
డూప్లికేట్ బుక్స్ ఇవ్వకుండా జాగ్రత్తపడవలెను. ఆ తరువాత,
పేమెంట్ చేయండి. ఈ ప్రక్రియ రెండు లేక మూడు రోజులలో ముగియవలెను. ఎస్.పి.ఏం, http://appost.aponline.gov.in
లో REPORTSàGENERAL
REPORTS -> RG1 : MGNREGA and SSP Account Tracking నందు, అక్కౌంట్ నెంబరు లేక పెంషను ఐడి ఎంటర్ చేసినచో, ఆ
అక్కౌంట్, ఏ పోస్టాఫీసుకి చెందినదో తెలుసుకోవచ్చును. కావున, BPM
లు, SPM ను
అడిగి కూడా అక్కౌంట్ వాళ్ళ ఆఫీసుది అవునో కాదో తెలుస్కోవచ్చును.
4.
మీకు ఎటువంటి సిమ్ ప్రాబ్లం ఉన్నచో, వెంటనే,
0877-2289200 నెంబరుకు ఫోన్ చేసి, డి.ఓ. ను సంప్రదించవలెను. మీకు సిగ్నల్ తక్కువ ఉంటే వెంటనే, మీ MC ని
అడిగి, wire antenna ని తీసుకొని కనెక్ట్ చేసుకోండీ.
వారు ఇవ్వని పక్షంలో A.P. ONLINE customer care number 040-45676677 కు
కాల్ చేసి కంప్లయింట్ చేయొచ్చు.
5.
మీకు POTD లో ఏదైనా సమస్య
ఉన్నచో లేదా ఏదైన ఎర్రర్లు వచ్చినచో, వెంటనే మీ
మండల కొర్డినేటర్ ను సంప్రదించండి, ఆయన
స్పందించనిచో వెంటనే A.P. ONLINE customer care number 040-45676677 కు
కాల్ చేసి కంప్లయింట్ చేయొచ్చు. తరువాత మీ ఐ.పి.ఓ. ను/ఏఎస్‌పి ను
సంప్రదించండి.
6.
POTD రోల్స్ కొరకు, మీ
ఐ.పి.ఓ. ను/ఏఎస్‌పి ను సంప్రదించవలెను.
7.
వేలు పెట్టినపుడు ఆధార్ మూడు సార్లు ఫెయిల్ అయినచో, లోకల్
బయోమెట్రిక్కు వెళుతుంది. కావున, ఎవరికి, పూర్తిగా ప్రయత్నించకుండా వెనక్కి పంపకండి.
8.
మనకు ప్రతి నెల పెంషను మొదలైన 5 రోజులలో పెన్షన్ పేమెంట్లు ఇవ్వడానికి govt
ఆర్డర్ ఇచ్చినది. కావున ప్రతి ఒక్కరూ, 5
రోజులలో పెన్షన్ పేమెంట్లు పూర్తి చేయువిదంగా ప్లాన్ చేసుకోవలెను.
9.
ఏదైనా క్రొత్త వర్షన్ వచ్చినప్పుడు, మీ POTD
లోనే, క్రొత్త వెర్షన్ డౌన్లోడ్ చేసుకోమని చెబుతుంది. అప్పుడు, వెంటనే
enter ప్రెస్ చేయగానే download అయిపోతుంది.
ఒకవేళ అవని చో, యూసర్ ఐడి 11111 ఎంటర్ చేసి,
పాస్వర్డ్ 123456789 ఎంటర్ చేసి కూడా REMOTE APPLICATION సెలెక్ట్
చేసుకోవచ్చు. ఈ విదంగా క్రొత్త వెర్షన్ డౌన్లోడ్ చేసుకొన్నవచ్చును.
10.
ప్రతి నెల మూడవ వారం, మీ
మండల ఆఫీసు నందు, ఎంపిడిఓ, పంచాయత్
సెక్రటరీ, మండల కొర్డినేటర్ మరియు బిపిఎమ్ ల మద్య సమన్వయ మీటింగ్
జరుగును. కావున, ప్రతి నెల మూడవ వారం, ఎంపిడిఓ
పిలుపు మేరకు, బిపిఎమ్ లు , csp లు తమ బి.ఓ.
పరిదిలో ఏమైనా సమస్యలు ఉన్నచో, వారి మండల ఆఫీసు నందు జరుగు మీటింగుకు తప్పక హాజరుకావలెను.
11.
పెన్షనర్ల పేర్లు, ఆధార్ కార్డుకి
మరియు మన పాసుబుక్కుకు వ్యత్యాసమున్నచో, వాటి వివరములు
ఒకచోట రాసుకొని, ఆ వివరములను పై తెలపబడిన మీటింగులందు,
ఏం.పి.డి.ఓ. కు అందజేయవలను. వారు వాటిన తగు విదంగా సరి చేసి ఇవ్వగలరు.
12.
చాలా మంది బి.పి.ఏం. ల ద్వారా ఈ ఆఫీసుకి తెలిసినది ఏమనగా,
ఎస్.పి.ఏం లు వారికి ప్రతి రోజు LIST
OF TRANSACTIONS FOR NREGS AND SSP పంపడం లేదని. కావున, ప్రతి
రోజు ఎస్.పి.ఏం లు NREGS
మరియు SSP ట్రాన్సాక్షన్ల LIST OF TRANSACTIONS
తప్పనిసరిగా మీ వద్ద ఉన్న CANON LASER PRINTER ద్వారా ప్రింట్
తీసి తప్పనిసరిగా పంపవలసినదిగా కొరడమైనది. బి.పి.ఏం లు కూడా ప్రతి రోజు ఎస్.పి.ఏం
ల నుంచి అడిగి మరి LIST OF TRANSACTIONS
తెపించుకోవలెను.
No comments:
Post a Comment