NOTE:

నీ విజయానికి అడ్డుకునేది..... నీ లోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేము. >

Wednesday, 24 September 2014

పత్రిక ప్రకటన DATED: 24.09.2014


తపాలా జీవిత భీమ మరియు గ్రామీణ తపాలా జీవిత భీమ కి సంబంధించి IRDA (Insurance Regulatory Development Authority) వారు నిర్వహించబడిన licensed exam  30 మంది department/GDS/Agents  కు ఉదయం 11:00 గంటల నుండి 12:00 గంటల మధ్యలో పరీక్ష నిర్వహించబడినది  కార్య క్రమమునకు ముఖ్య అతిధిగా  విచ్చేసిన శ్రీ జీ. సత్యహరిచంద్రుడు, అసిస్టెంట్ డైరెక్టర్ కర్నూల్ వారి అధ్వర్యంలో పరీక్ష నిర్వహించబడినదితరువాత మధ్యాన్నం 2:00 నుండి 4:00 గంటల మధ్యలో తపాలా జీవిత భీమ వారికీ శ్రీ T.A.V.Sarma గారి అధ్వర్యంలో బహుమతులు 2013-14 వార్షిక సంవత్సరమునకు sum assured వారిగా కోటి నుంచి పదికోట్ల వరకు బిజినెస్ చేసిన వారికీ బహుమతులు అందచేయబడినవివీరిని ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ B.V. సుధాకర్ గారు ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ లో STAR PERFORMERS గా గుర్తించారువారి వివరములు ఇందు వెంట జతచేయబడినది
సందర్భంగా శ్రీ జీ. సత్యహరిశ్చంద్రుడు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు మాట్లాడుతూ తిరుపతి డివిజన్ కు సంబంధించి మొత్తం రు. 14 లక్షలు గ్రామిన తపాలా జీవిత భీమ ఇన్సెంటివ్  కు రు.7 లక్షలు రూపాయలు మంజూరు చేయబడినవిమిగిలిన 7 లక్షలు తొందరలోనే మంజూరు చేయబడుతుందని సెలవిచ్చారు
శ్రీ T.A.V.Sarma గారు మాట్లాడుతూ 2014-15 సంవత్సరమునకు గాను 100 కోట్ల తపాలా జీవిత భీమ బిజినెస్ చేసి ఆంధ్ర ప్రదేశ్ లోనే తిరుపతి డివిజన్ ను ప్రధమ స్తానములో నిలపాలని చేయవలెనని కోరడమైనది.
(T.A.V.SARMA)
Supdt.of Post Offices,
Tirupati Division,

Tirupati – 517501.

PLI CIRCLE LEVEL STAR PERFORMER OF TIRUPATI DIVISION:            




No comments:

Post a Comment

Disqus Shortname

Comments system