రిపబ్లిక్
డే 2015 సందర్భంగా తపాలా శాఖ స్టాంప్ డిజైన్
కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు.
వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు ఈ
పోటి లో పాల్గొనవచ్చును. ఈ స్టాంప్ డిజైన్ పోటి “CLEAN
INDIA” అనే
విషయం ఫై జరుపబడును. దీనిలో పాల్గొనదలచువారు ఈ క్రింది నిభందనలు ప్రకారం మీ డిజైన్
ను 15-10-2014 లోపల
ఈ క్రింది అడ్రస్ కు SPEED POST
ద్వారా పంపవలను.
చిరునామా
ADG(Philately)
Room No.108(B)
DAK Bhavan
Parliament Street
New Delhi-11001
నిభందనలు:-
1.స్టాంఫ్ డిజైన్ మీరే స్వయంగా చేసినదిగా
ఉండవలను.
2. ఈ డిజైన్ నీరు కలిపిన రంగులు లేదా చమురు రంగులు మరియు సిరా ని మాత్రమే ఉపయోగించవలెను.
3. A 4 Size కలిగిన డ్రాయింగ్ కాగితం కానీ ఆర్ట్ కాగితం మరియు
ఎటువంటి వైట్ పేపర్ అయినా వాడవచ్చును. పోటి
దారులు ఈ క్రింది వివరములు డిజైన్ వెనుక వైపున అర్థమవు విధంగా వ్రాయవలను.
1. పోటి దారుని పేరు
2.వయస్సు
3.జాతి
4.పుర్తి చిరునామా Pincode తో పాటు
5.ఫొన్/మొబైల్ No.
6. డిజైన్
ని ఏ మాత్రం మడవకుండా జాగ్రత్తగా A4 Size కవర్ లో Speed Post
ద్వారా పంపవలను మరియు కవర్ మీద తప్పనిసరిగా “
రిపబ్లిక్ డే -2015 స్టాంప్
డిజైన్ కాంటెస్ట్” అని
వ్రాయవలను. మరిన్ని వివరములకు WWW.INDIAPOST.GOV.IN ని
చూడవలసిందిగా కోరుచున్నాము.
No comments:
Post a Comment